♪♫
TG-1104
Telugu
ఓ ...హో.. హో , ఓ...ఓ..ఓ, ఓ....ఓ....ఓ
oo ...hoo.. hoo , oo...oo..oo, oo....oo....oo
200
views
పల్లవి
ఓ ...హో.. హో , ఓ...ఓ..ఓ, ఓ....ఓ....ఓ, హైలెస్సా.... హైలో,....హైలెస్సా (2) నా చిన్నిదోనెలో యేసు ఉన్నాడు – భయమేమి లేదు నాకు ఎప్పుడు యేసుపైనే నా చూపు ఉంచెదా – యేసుతోనేనిత్యం నేను సాగెద ||హైలెస్సా||
1వ చరణం
పెనుగాలులే, ఎదురొచ్చినా – తుఫానులే నన్ను ముంచినా జడియక బెదరక నేను సాగెద – అలయక సొలయక గమ్యం చేరెద ||హైలెస్సా|| హైలెస్సా.... హైలో,....హైలెస్సా (2) ||ఓ ...హో..||
2వ చరణం
సాతానుడే శోధించినా – పరిస్థితులే వికటించినా జడియక బెదరక నేను సాగెద – అలయక సొలయక గమ్యం చేరెద ||హైలెస్సా|| హైలెస్సా.... హైలో,....హైలెస్సా (2) ||ఓ ...హో..||
Lyrics are provided for reference only. All rights belong to respective owners. If you are a copyright holder and wish to request removal, please contact us.