♪♫
202
views
పల్లవి
ఓ యేసు, రక్షకా నీ పిల్పు విందును కల్వరి పై నా పాపము నివృత్తి చేసితి. ||ఓ యేసు,||
1వ చరణం
నేనైతే పాపిని నీవే నా ప్రాపపు నా దోష మెల్ల కడిగి పవిత్రపర్చుము ||ఓ యేసు,||
2వ చరణం
అశక్తుఁ డనౌ నన్ నీవే స్థాపించుము విశ్వాస ధైర్య బలముల్ నాలో ఁ బుట్టించుము ||ఓ యేసు,||
Lyrics are provided for reference only. All rights belong to respective owners. If you are a copyright holder and wish to request removal, please contact us.