♪♫
TG-2954
Telugu
ఓదార్చుము
oodaarchumu
జాకబ్ భూషణ్ · Jacob Bhushanజాకబ్ భూషణ్ · Jacob Bhushan
29
views
Chorus
ఓదార్చుము విసుగొందితిని నే నేమియు సాధించలేదని నీ ప్రేమను రుచి చూచినానయ్య నన్ను నేనే మరచితినయ్యా
2వ చరణం
దుస్థితి లో ఉన్న నా జీవితమును - దృష్టించినావయ్యా దుష్టత్వమును తొలగించి - స్తుతి ధూపముగా చేసినావయ్యా ఎలా వర్ణించనూ నీ ప్రేమను - సద్గుణశీలుడా
3వ చరణం
గమ్యము లేని నా జీవితమునకు - మార్గము చూపించినావే గాఢాంధకారము తొలగించి - ప్రకాశముగా చేసినావయ్యా ఎలా వర్ణించనూ నీ ప్రేమను - ప్రేమకు ప్రతిరూపమా
Lyrics are provided for reference only. All rights belong to respective owners. If you are a copyright holder and wish to request removal, please contact us.
