ఊహకు అందని ప్రేమ నా యేసు ప్రేమ
Oohaku Andani Preema Naa Yeesu Preema
ఊహకు అందని ప్రేమ నా యేసు ప్రేమ వెలకు అందని ప్రేమ నా యేసు ప్రేమ తరాలెన్ని మారినా యుగాలెన్ని గడిచినా జగాన మారనిది యేసు ప్రేమ ప్రేమ ప్రేమ నా యేసు ప్రేమ ప్రేమ ప్రేమ నా తండ్రి ప్రేమ మనిషిని మనిషి ప్రేమించుటకు స్వార్ధం మూలకారనం దేవ నీవు ప్రేమించుటకు నీ క్రుపే కారనం మనుషుల ప్రేమ కొంచెం ప్రేమకు కూడా లంచం యేసు ప్రేమ శాస్వతం జీవితానికి సార్ధకం ప్రేమ ప్రేమ నా యేసు ప్రేమ ప్రేమ ప్రేమ నా తండ్రి ప్రేమ జీవితమంతా పోరాటం యేదో తెలియని ఆరాటం నిత్యం ప్రేమకై వెతకటం దొరకకపోతే సంకటం మనుషులు మారినా మమతలు మారినా బంధాలు వీగినా యేసు ప్రేమ మారదు ప్రేమ ప్రేమ నా యేసు ప్రేమ ప్రేమ ప్రేమ నా తండ్రి ప్రేమ
Lyrics are provided for reference only. All rights belong to respective owners. If you are a copyright holder and wish to request removal, please contact us.