TG-4693
Telugu

ఊహల కందని లోకములో ఉన్నత సింహాసనమందు (25)

Oohala Kandani Lookamuloo Unnatha Sinhaasanamandu (25)

0
views
పల్లవి

- కె.విల్సన్ - Scale : Em ఊహలకందని లోకములో - ఉన్నత సింహాసనమందు ఉంటివిగా నిరంతరము - ఉన్నతుడా సర్వోన్నతుడా 1.  సరూపులు - దూతాళి - పరిశుద్ధుడు పరిశుద్ధుడని స్వరమెత్తి పరమందు -  పాటలు పాడెడి పావనుడా హల్లెలూయా - హల్లెలూయ - హల్లెలూయ - హల్లెలూయ ||హల్లెలూయా||

1వ చరణం

2.  నీ శిరము ధవళముగా - పాదములు ప్రకాశముగా నేత్రములు జ్వాలలుగా - కంఠధ్వని జలపాతముగా ||హల్లెలూయా||

2వ చరణం

3.  అల్ఫయును ఓమేగయును - అన్ని కాలంబుల నుండువాడా సర్వాధికారుండా - సర్వేశా సజీవుండా ||హల్లెలూయా||

3వ చరణం

CHOEDS ఊహలకందని లోకములో - ఉన్నత సింహాసనమందు ఉంటివిగా నిరంతరము - ఉన్నతుడా సర్వోన్నతుడా 1.  సరూపులు - దూతాళి - పరిశుద్ధుడు పరిశుద్ధుడని స్వరమెత్తి పరమందు -  పాటలు పాడెడి పావనుడా హల్లెలూయా - హల్లెలూయ - హల్లెలూయ - హల్లెలూయ ||హల్లెలూయా||

4వ చరణం

2.  నీ శిరము ధవళముగా - పాదములు ప్రకాశముగా నేత్రములు జ్వాలలుగా - కంఠధ్వని జలపాతముగా ||హల్లెలూయా||

5వ చరణం

3.  అల్ఫయును ఓమేగయును - అన్ని కాలంబుల నుండువాడా సర్వాధికారుండా - సర్వేశా సజీవుండా ||హల్లెలూయా||