TG-4696
Telugu

ఊహించని కార్యములు చూచెదను

Oohinchani Kaaryamulu Choochedanu

24
views
పల్లవి

ఊహించని కార్యములు చూచెదను (3) నా యేసు నాకై చేయిచున్నాడు (2) ఊహించని కార్యములు చూచెదను (3) నా యేసు నాకై చేయిచున్నాడు (2) చేయుచున్నాడు అతిత్వరలో నా కొరకు చేయుచున్నాడు (4) ఏ స్థలములో నేనున్నా భయం లేదుగా ఏ స్థితిలో నేనున్నా దిగులు లేదుగా ఏ సమయమందయినను చింత లేదుగా విస్తారమైన కృప ఉండగా (2) కృప ఉండగా (2) విస్తారమైన కృప నాతోనే ఉండగ (2) భయము లేదయ్య దిగులు లేదయ్య విస్తారమైన కృప నాతోనే ఉండగా (2) ఎంత ఘోరపాపినైనా నన్ను విడువలేదయ్యా నీ ప్రేమను చూప భువికి వచ్చినావా నా పాపమంతా సిలువలో మోసినావయ్యా నీ నీతిని దానంగా నాకిచ్చినావా (2) నీ నీతిని దానంగా నాకిచ్చినావా (3) ఇచ్చినావాయ్యా (2) నీ నీతిని దానంగా నాకిచ్చినావా (4) భయము లేదయ్యా దిగులు లేదయ్యా విస్తారమైన కృప నాతోనే ఉండగా (2) ఏలు చేయుచున్నాను (2) విస్తారమైన కృప మీద ఏలు చేయుచున్నాను ఏలు చేయుచున్నాను (2) నా యేసయ్యా నీతి బట్టి ఏలు చేయుచున్నాను (2)

Lyrics are provided for reference only. All rights belong to respective owners. If you are a copyright holder and wish to request removal, please contact us.