ఓటమి తప్పని రోజైననూ
ootami thappani roojainanuu
ఓటమి తప్పని రోజైననూ – ఓడిపోనివ్వడు చెయి దాటిపోయిన స్థితులైననూ – అసలోడిపోనివ్వడు ఓడిపోనివ్వడు – ఓడిపోనివ్వడు (2) చెయి దాటిపోయిన స్థితులైననూ – ఓడిపోనివ్వడు (2) ||ఓడిపోనివ్వడు||
పందెమందు ఉండగా – ఓపికతో సాగాలిగా ధైర్యం ప్రభు మనలో నింపెగా పౌలు లాగా సాగాలిగా గురి యొద్దకే నీ ప్రయాణము ఉన్నత పిలుపునకు బహుమానము సీయోనులో మన స్థానము సుస్థిరము (2) ||ఓడిపోనివ్వడు||
నా అన్న వారే కాదనగా రక్త సంబంధులై వెల కట్టారుగా బానిసలుగా చేసి అమ్మారుగా యోసేపును చూసాడుగా తోడుండెనన్న వాగ్ధానము రాజుల యెదుటే తనకు సన్మానము మహా చక్రవర్తి క్రీస్తు మదిలో స్థానము దాటిపోడెన్నడు – దాటిపోడెన్నడు దీన స్థితిలో మనమున్ననూ – దాటిపోడెన్నడు నవ్వుల పాలైన రోజైననూ – దాటిపోడెన్నడు
Lyrics are provided for reference only. All rights belong to respective owners. If you are a copyright holder and wish to request removal, please contact us.