TG-1410
Telugu

పాపమెరుగని పావనాత్ముని పరిహసించుట న్యాయమా

paapamerugani paavanaathmuni parihasinchuta nyaayamaa

68
views
పల్లవి

పాపమెరుగని పావనాత్ముని పరిహసించుట న్యాయమా (2) దోషమెరుగని దీన బాంధుని దోషి చేయుట ధర్మమా – ధర్మమా ||పాపమెరుగని||

1వ చరణం

మోయరాని పాప భారము మోపినారు సిలువపై గాయమొంది బాధకోర్చి వేదననొంది ప్రాణమిచ్చుట నేరమా నేరమా జీవ జలముల త్రోవ చూపి బ్రోవ నాత్మల దాహమొందె చావొంది ఆగమై బలి దానమై జీవమిచ్చుట ఘోరమా ఘోరమా

Lyrics are provided for reference only. All rights belong to respective owners. If you are a copyright holder and wish to request removal, please contact us.