♪♫
TG-5490
Telugu
పాపమును మోసే గొరియ పిల్లగా నింగిని విడిచి నేలకొచ్చెగా
Paapamunu Moosee Goriya Pillagaa Ningini Vidichi Neelakochchegaa
25
views
పల్లవి
Happy Happy Christmas Merry Merry Christmas పాపమును మోసే గొరియ పిల్లగా నింగిని విడిచి నేలకొచ్చెగా పరలోకానికి దారి చూపగా పసి బాలుడై ఇల జన్మించెగా అదియే క్రిస్మస్ అదిరే క్రిస్మస్ అందరి క్రిస్మస్ పండుగ క్రిస్మస్ రక్షణ మనకు ఉచితముగా రకక్షకుడేసుడు బహుమానముగా పాపికి బదులుగా బలి అర్పణగా పంపెను తండ్రి తన భాద్యతగా ||అదియే||
1వ చరణం
రక్షణ పొందుము త్వరితముగా నిను రక్షింప తండ్రి తపియించెనుగా తనయునిగా తనువును త్యాగమిచ్చెగా తన రాజ్యమునివ్వ ఘన స్వాస్థ్యముగా ||అదియే||
Lyrics are provided for reference only. All rights belong to respective owners. If you are a copyright holder and wish to request removal, please contact us.