TG-1133
Telugu

పాపిని యేసు ప్రభో నే పాపిని యేసు ప్రభో

paapini yeesu prabhoo nee paapini yeesu prabhoo

201
views
పల్లవి

పాపిని యేసు ప్రభో నే పాపిని యేసు ప్రభో నీ రక్తపు ధారలచే నను కడుగుము యేసుప్రభో

1వ చరణం

పాపము మోసితివే - నా శాపము బాపితివే నీ మహిమకు పిలచితివే - నీకు స్తోత్రము యేసు ప్రభో ||పాపిని యేసు||

2వ చరణం

చిందిన రక్తమున - నే పొందిన స్వస్థతను రా నంటిని నీ దరికి - మన్నిచుము యేసు ప్రభో ||పాపిని యేసు||

3వ చరణం

మంటిని యేసు ప్రభో - కనుగొంటిని నీకృపను రా నంటిని నీదరికి - నను గావుము యేసు ప్రభో ||పాపిని యేసు||

Lyrics are provided for reference only. All rights belong to respective owners. If you are a copyright holder and wish to request removal, please contact us.