♪♫
TG-4063
Telugu
పావురమా నీ ప్రేమ
Paavuramaa Nee Prema
18
views
పల్లవి
పావురమా నీ ప్రేమ ఎంత మధురము పావురమా నీ మనసు ఎంత నిర్మలము జుంటి తేనె ధార కన్నా మంచి గోధుమ పంట కన్నా (2) ప్రేమ మధురము – నీ మనసు నిర్మలము (2) నా యేసయ్యా నీ ప్రేమ ఎంత మధురము నా యేసయ్యా నీ మనసు ఎంత నిర్మలము కొండల్లోన కోనల్లోనే నిన్నే వెదికాను ఊరు వాడా వీధుల్లోన నిన్నే అడిగాను (2) ఎటు చూసిననూ ఎం చేసిననూ మదిలో నిన్నే తలంచుచున్నాను (2) ఒకసారి కనిపించి నీ దారి చూపించవా (2) ||నా యేసయ్యా||
1వ చరణం
దవళవర్ణుడు రత్నవర్ణుడు నా ప్రాణ ప్రియుడు పది వేళ మంది పురుషుల్లోన పోల్చదగినవాడు (2) నా వాడు నా ప్రియుడు మదిలో నిన్నే తలంచుచున్నాడు (2) ఒకసారి కనిపించి నీ దారి చూపించవా (2) ||నా యేసయ్యా||
Lyrics are provided for reference only. All rights belong to respective owners. If you are a copyright holder and wish to request removal, please contact us.