పావురమా సంఘముపై వ్రాలుమిదే జ్వాలలుగా
paavuramaa sanghamupai vraalumidee jvaalalugaa
పావురమా సంఘముపై వ్రాలుమిదే జ్వాలలుగా హల్లెలూయా - హల్లేలూయా
యేసుని రక్తమందు కడుగబడి-వాక్యంచే నిత్యం భద్రపరచబడి నిష్కళంక పరిశుద్ధులతో పోదున్ నేను-బంగారు వీదులలో తిరిగెదన్ ||ప్రియ||
దూతలు వీణలను మీటునపుడు-గంభీర జయద్వనులు మ్రోగినపుడు హల్లెలూయ పాటల్ పాడుచుండ-ప్రియ యేసుతోను నేను ఉల్లసింతున్ ||ప్రియ||
ముండ్ల మకుటంబైన తలనుజూచి-స్వర్ణ కిరీటం బెట్టి యానందింతున్ కొరడలతో కొట్టబడిన వీపునుజూచి-ప్రతి యెక్క గాయమును చుంబింతును ||ప్రియ||
హృదయము స్తుతులతో నింపబడె-నా భాగ్య గృహమును స్మరించు చుంటె హల్లెలూయ.....ఆమేన్,హల్లేలూయా..- వర్ణింప నా నాలుకచాలదయ్యా ||ప్రియ||
ఆహ! యా బూర యెపుడు ధ్వనించునో - ఆహా ! నా ఆశ యెపుడు తీరుతుందో తండ్రి నా కన్నీటిని తుడుచు నెపుడో-ఆశతో వేచియుండె నా హృదయము ||ప్రియ||
Lyrics are provided for reference only. All rights belong to respective owners. If you are a copyright holder and wish to request removal, please contact us.