TG-5404
Telugu

పదివేలలో అతిసుందరుడా మనోహరుడా

Padiveelaloo Athisundarudaa Manooharudaa

23
views
పల్లవి

పదివేలలో అతిసుందరుడా మనోహరుడా మహిమోన్నతుడా (2) నీ నామం అతి మధురం నీ త్యాగం మహానీయం (2) తల్లిదండ్రుల కన్నను బంధు మిత్రుల కన్నను (2) ప్రేమించి నాకై నిలచే స్నేహితుడా ప్రాణ నాథుడా (2) ||పదివేలలో||

1వ చరణం

నీ కొరకే యేసు నీ కొరకే (3) నా కరములెత్తెదను మోకరించి నా శిరము వంచి నా కరములెత్తెద నీ కొరకే (2) పరిశుద్ధ ఆత్మ రమ్ము (2) నను యేసు పాదము చెంత చేర్చుము పరిశుద్ధ ఆత్మ రమ్ము ||నీ కొరకే||

Lyrics are provided for reference only. All rights belong to respective owners. If you are a copyright holder and wish to request removal, please contact us.