TG-1954
Telugu

పదివేలలో అతిసుందరుడా నిన్ను నే

padiveelaloo athisundarudaa ninnu nee

83
views
పల్లవి

పదివేలలో అతిసుందరుడా నిన్ను నే ఆరాధింతున్ సూర్యచంద్రులకన్న తేజోమయుడా నిత్యము ఆరాధింతున్ ఏ యోగ్యతాలేని నన్నూ నీవూ – యోగ్యునిగా మార్చితివే ఏ ఆధారంలేని నాకై నీవూ – ఆధారణను తప్పించితివే నన్ను ప్రేమించి రక్షించితివే నీ కృపను చూపించితివే ఈ లోకపు సృష్టి యేసను నామమును – ఘనపరచి కీర్తింతునే తన న్యాయపీఠమెదుట – ప్రతి మోకాలు తప్పక వంగునే పరిశుద్ధుడా పరిశుద్ధుడా ఆరాధనకు పాత్రుడా యోగ్యుడా యోగ్యుడా పూజకు అర్హుడా

Lyrics are provided for reference only. All rights belong to respective owners. If you are a copyright holder and wish to request removal, please contact us.