పదివేలలో ప్రియుని చూచి తెలిసికొంటివా?
Padiveelaloo Priyuni Choochi Thelisikontivaa?
1. పదివేలలో ప్రియుని - చూచి తెలిసికొంటివా? నీ హృదయము పట్టుకొన్న - వాని కోరుకొనుము 2. విగ్రహము లాకర్షంచెన్ - లోక యాశలు నిను పాప క్రియలు మెరయుచు - నిన్ను విడనాడవు 3. విగ్రహములకు దృష్టి - లేక లేదు అందము మంచి చెడ్డ తెలియదు - అందుచేత వ్యర్థము 4. వాని పగుల గొట్టుటచే - వాని నుండి తొల్గదు యేసు అందము కిరణ - మాయన హృదయమే 5. వాని వత్తినార్పువాడు - ఎవరో తెలియునా? చలికాలమును వేస-విగ మార్చు ప్రభువే 6. పేతురును మార్చిన చూపు - స్తెఫన్ చూచిన ముఖము మరియతో నేడ్చిన హృదయం - మాత్రం ఆకర్షించెన్ 7. ఆకర్షించి నిండ చేయున్ - గిన్నెనిండ పొర్లగ విగ్రహములు మాకు వద్దు - యేసుతో మేముందుము
Lyrics are provided for reference only. All rights belong to respective owners. If you are a copyright holder and wish to request removal, please contact us.