TG-1681
Telugu

పైనున్న ఆకాశమందునా క్రిందున్న భూలోకమందునా

painunna aakaashamandunaa krindunna bhuulookamandunaa

81
views
పల్లవి

పైనున్న ఆకాశమందునా క్రిందున్న భూలోకమందునా (2) లేదు రక్షణ ఏ నామమున లేదు పాప విమోచన – (2) ||పైనున్న||

1వ చరణం

అన్ని నామములకు పైని కలదు ఉన్నతంబగు యేసుని నామము యేసు నామములో శక్తి కలదు దోషులకు శాశ్వత ముక్తి కలదు అలసి సొలసిన వారికి విశ్రం జీవము లేని వారికి జీవము నాశనమునకు జోగేడి వారికి యేసు నామమే రక్షణ మార్గము యేసు నామము స్మరియించగానే మనసు మారి నూతనమగును బేధమేమియు లేదెవ్వరికిని నాథుని స్మరియించి తరింప

Lyrics are provided for reference only. All rights belong to respective owners. If you are a copyright holder and wish to request removal, please contact us.