♪♫
TG-1051
Telugu
పల్లవి
pallavi
185
views
పల్లవి
పల్లవి: కాచి కాపాడినావు - నన్ను రక్షించినావు (2) గడచిన కాలమంతా - నన్ను దీవించినావు (2)
1వ చరణం
ఇశ్రాయేలీల జనాంగమును - ప్రేమతో నీవు పిలిచినావు (2) నలబై ఏళ్ళ ప్రయణములో - కొరతలేక నడిపినావు (2) నీవే నాతోడుగా... అండగా నిలువగా .... (2) గడచిన కాలమంతా - నన్ను రక్షించినావు (2) ||పల్లవి: కాచి||
2వ చరణం
అబ్రాహామును ఆశీర్వదించి - గర్బఫలము ఇచ్చినావు (2) ఆస్తి ఐశ్వర్యం సర్వసంపదలిచ్చి - శారా కోరిక తీర్చినావు (2) నీవే నాతోడుగా.... అండగా నిలువగా .... 2 గడచిన కాలమంతా - నన్ను దీవించినావు (2) ||పల్లవి: కాచి||