పండుగ పండుగ క్రిస్మస్ పండుగ పండుగ పండుగ క్రీస్తుని చాటగా
Panduga Panduga Krismas Panduga Panduga Panduga Kreesthuni Chaatagaa
పండుగ పండుగ క్రిస్మస్ పండుగ - పండుగ పండుగ క్రీస్తుని చాటగా పండుగ పండుగ ప్రజలకువెలుగుగా చేద్దాం పండుగ గుండెల నిండుగా కలిసి చేద్దాం ఈ పండుగ తెలిసి చాటేద్దాం లోకం నిండుగా పరలోకంలో జరిగిన పండుగ - దేవదూతలు జరిపిన పండుగ గొర్రె కాపరులు తరింయిచినపండుగ - లోకజ్ఞానులు చేసిన పండుగ హృదయాలు కదిలించే పండుగ - హృదిలో నివసించే దేవుని పండుగ కలిసి చేద్దాం ఈ పండుగా - పిలిచి పాడే ద్దాం అవకాశం ఉండగా పాపము తొలగించిన పండుగ - శాపము తొలగించిన పండుగ పరిశుద్ధుడు దిగివచ్చిన పండుగ - ప్రభువైన యేసుని పండుగ మనసులు మారే పండుగ - మనుషులు మనసులు మారే పండుగ కలిసి చేద్దాం ఈ పండుగ మైమరచి ఆడేద్దాం సందడిగా గుండెగుడిలో జరగాలిఈపండుగ - ప్రతిహ్రుదిలో జరగాల్సిన పండుగ కొండ కోనల్లో చేరి ఉన్న పండుగ - దేశ దేశాల్లో జరుగుతున్న పండుగ వధువుగా సిద్ధపడే పండుగ - లోక కళ్యాణం కొరకైన పండుగ కలిసి చేద్దాం ఈ పండుగ కలిసి చేయాలి మనమంతా దండిగ