♪♫
TG-5441
Telugu
పరలోకమందున్న దేవుడు భువికై దిగివచ్చెను
Paralookamandunna Deevudu Bhuvikai Digivachchenu
19
views
పల్లవి
పరలోకమందున్న దేవుడు భువికై దిగివచ్చెను పాపాత్ములందిరికై ఆయన ప్రాణాన్ని అర్పించెను 1. ప్రేమ జాలి నాకై చూపించెను పాపం దోషం బాపి విడిపించెను నాపాపం తీసెను నా భారం మోసెను నను శుద్ధుని చేసెను 2 . దయను కరుణ నాపై కురిపించాడు మదిలో ఎదలో నాలో నిలిచున్నాడు నాకోసం వచ్చెను నను రక్షించెను నాకై మరణించెను
Lyrics are provided for reference only. All rights belong to respective owners. If you are a copyright holder and wish to request removal, please contact us.