♪♫
TG-5444
Telugu
పరలోకము నుండి భువికరుదెంచెను లోకరక్షకుడు
Paralookamu Nundi Bhuvikarudenchenu Lookarakshakudu
24
views
పల్లవి
పరలోకము నుండి భువికరుదెంచెను లోకరక్షకుడు తన ప్రజలను వారి పాపములనుండి ఆయనే రక్షించున్ దైవ కుమారుడు ఇమ్మానుయేలనువాడు ఆ దైవ కుమారుడు ఇమ్మానుయేలనువాడు యూదయ దేశపు బేత్లెహేములో కన్య మరియ గర్భమందున యూదుల రాజుగా పుట్టిన యేసు సర్వశక్తి గల దేవుని సుతుడు మరణచ్చాయలో ఉండిన ప్రజలకై జీవపు వెలుగై ఇలకేతెంచెన్ లోకపాపము తానె భరించి ప్రతీ మనిషికి జీవమునిచ్చును
Lyrics are provided for reference only. All rights belong to respective owners. If you are a copyright holder and wish to request removal, please contact us.