TG-5443
Telugu

పరలోకము నుండి దిగివచ్చిన జీవహారము క్రీస్తు

Paralookamu Nundi Digivachchina Jeevahaaramu Kreesthu

23
views
పల్లవి

పరలోకము నుండి దిగివచ్చిన జీవహారము క్రీస్తు (2) రండి రారండి స్వీకరించండి నాకై నీకై అప్పమై మారిన క్రీస్తుని భుజించరారండి (2) నా శరీరము నిజమైన ఆహారము నా రక్తము నిజమైన పానము శరీరము భుజించి రక్తము పానము చేసిన వారు నాయందును వారిలో నేను ఉందును తండ్రి దేవుడు ప్రసాదించిన నిజమైన పరలోక ఆహారము ఎన్నటికీని ఆకలిగొనని నిత్యజీవపు ఆహారము (2) నిత్యజీవమిచ్చు శాశ్వత భోజనం భుజించుటకై రారండి (2) ||నా||

1వ చరణం

మన్నాను భుజించియు మరణించినారు పితరులు ఎల్లరు ఎడారిలో  మన్నాకన్నా మిన్నదైన జీవాహారము నేనే (2) నన్ను భుజించువారు మరణింపరు కానీ నిరంతరం జీవించును (2) ||నా||

Lyrics are provided for reference only. All rights belong to respective owners. If you are a copyright holder and wish to request removal, please contact us.