♪♫
TG-5437
Telugu
పరలోకం నా దేశం పరిశుద్ధ దూతల సహవాసం
Paralookan Naa Deeshan Parishuddha Doothala Sahavaasan
24
views
పల్లవి
పరలోకం నా దేశం పరిశుద్ధ దూతల సహవాసం పరిపూర్ణతయే నా ధ్యేయం యేసయ్యే నా జీవం హల్లేలూయా హల్లేలూయా హల్లేలూయా ఆరాధనా నీకేనయ్యా నా ధైవమా నిత్యత్వమా సమాధానమా నా ధ్యానమా నీలోనే చరితార్ధమా సువార్తను ప్రకటించెదా సర్వలోకానికి యేసయ్యే మార్గమని ప్రచురపరచేదన్
Lyrics are provided for reference only. All rights belong to respective owners. If you are a copyright holder and wish to request removal, please contact us.