TG-5439
Telugu

పరలోకంలో ఉన్న మా యేసు

Paralookanloo Unna Maa Yeesu

0
views
పల్లవి

పరలోకంలో ఉన్న మా యేసు భూ లోకమంతటికి వెలుగు నీవయ్యా (2) బూర గానంలో యేసు రావాలా యేసులో నేను సాగిపోవాలా (2) ||పరలోకంలో||

1వ చరణం

స్తుతి పాటలే నేను పాడాలా క్రీస్తు ఒడిలో నే సాగి పోవాలా (2) ||పరలోకంలో||

2వ చరణం

మధ్యాకాశంలో విందు జరగాలా విందులో నేను పాలు పొందాలా (2) ||పరలోకంలో||

3వ చరణం

సూర్య చంద్రుల నక్షత్రాలన్నీ నీ దయ వలన కలిగినావయ్యా (2) ||పరలోకంలో||

4వ చరణం

సృష్టిలో ఉన్న జీవులన్నిటిని నీ మహిమ కలిగినావయ్యా (2) ||పరలోకంలో||

5వ చరణం

దూత గానంతో యేసు రావాలా యేసు గానంలో మనమంతా నడవాలా (2) ||పరలోకంలో||