♪♫
TG-2464
Telugu
పరమ తండ్రి కుమారుడా పరిశుద్ధాత్ముడా
parama thandri kumaarudaa parishuddhaathmudaa
87
views
పల్లవి
పరమ తండ్రి కుమారుడా పరిశుద్ధాత్ముడా నీకే స్తోత్రం నీతిమంతుడా మేఘారూఢుడా స్తుతి పాత్రుడా నీకే మహిమ హల్లెలూయా హల్లెలూయా (2) నీ స్వస్థతల కన్నా నీ సన్నిధియే మిన్న నీ అద్భుతములు కన్నా నీ కృపయే మిన్న నను నే ఉపేక్షించి నిను నేను హెచ్చించి కొనియాడి కీర్తింతును పరిశుద్ధుడా పరమాత్ముడా పునరుత్తానుడా నీకే ఘనత సృష్టికర్త బలియాగమా స్తోత్రార్హుడా నీకే ఆరాధన ఆరాధన ఆరాధన
Lyrics are provided for reference only. All rights belong to respective owners. If you are a copyright holder and wish to request removal, please contact us.