TG-5427
Telugu

పరమాశీర్వాదము కోరి పరలోక పితా అరుదెంచితిమి

Paramaasheervaadamu Koori Paralooka Pithaa Arudenchithimi

19
views
పల్లవి

పరమాశీర్వాదము కోరి - పరలోక పితా అరుదెంచితిమి 1.  తండ్రీ యోగ్యతలేని మాకు నేడే దయచేయుము నీశక్తి హృదయముల ఖాళీజేసి పరలోక పితా అరుదెంచితిమి 2.  ఎన్నెన్నో పాపాలు జేసి అపరాధమున సిగ్గునొంది మాదు శిరములను వాల్చి పరలోక పితా అరుదెంచితిమి 3.  బలవంతుడవు నీవే యేసు ప్రభువా సర్వశక్తియు నీవే నిన్నే సదా స్తుతియించెదము పరలోక పితా అరుదెంచితిమి 4.  ఇలలో శ్రమలనోర్చిన ప్రేమ అదే ప్రేమ కోరియున్నాము నీ దాసులను మరువకుము పరలోక పితా అరుదెంచితిమి

Lyrics are provided for reference only. All rights belong to respective owners. If you are a copyright holder and wish to request removal, please contact us.