పరమతండ్రి కరములెత్తి స్తుతుల నర్పింతుము (147)
Paramathandri Karamuleththi Sthuthula Narpinthumu (147)
పరమ తండ్రి కరములెత్తి - స్తుతుల నర్పింతుము శిరములెత్తి స్వామి నీకై - చూచుచుంటిమి ఉజ్జీవ నాత్మ నొసగు నిలువ - సజీవ సాక్షిగ 1. పాప శాపములందు మేము - పడి చెడి యుండగా దేవ మాదు దరికి జేరి - లేవ నెత్తితివి ఎంత జాలి ఎంత ప్రేమ - స్తుతుల నర్పింతుము 2. దినదినము నిను శోధించి - దుఃఖ పెట్టితిమి కేవలము శరీరులమని - కనికరించితివి క్షమించి మమ్ము కడిగితివి - స్తుతుల నర్పింతుము 3. నింద వేదన శ్రమలు బహు - నిట్టూర్పులయందు విసుగకుండ సేవచేయ - నొసగు నోర్పును నింపు నీ శుద్ధాత్మతోను - స్తుతుల నర్పింతుము 4. సూర్యచంద్ర తారలందు - వింత సూచనలు జరుగ జనులు ధైర్యము చెడి - కూలి చూచెదరు అయితే నీకై చూచు మేము - బలము నొందెదము 5. సమాజముగ కూర్చి నీదు - సన్నిధియందు ప్రార్థన సహవాసములలో - స్థిరులజేయుము తేరి చూస్తూ నీ రాకడకై - స్తుతుల నర్పింతుము 6. శత్రుటురులు త్రుంచివేసి - జీవమిచ్చితివి ఆహా! యేమర్పింతుము - నీ ఉపకారములకై చేతబట్టి రక్షణపాత్ర - స్తుతుల నర్పింతుము 7. గతబ్రతుకులో వాత్సల్యమున - గాచి యీ క్షితిన్ నడిపె నవ్యవత్సరముకై - కృపాక్షేమములతో సత్యుడ సిల్వశక్తి నొసగు - సాగముందుకు పరమ తండ్రి కరములెత్తి - స్తుతుల నర్పింతుము శిరములెత్తి స్వామి నీకై - చూచుచుంటిమి ఉజ్జీవ నాత్మ నొసగు నిలువ - సజీవ సాక్షిగ 1. పాప శాపములందు మేము - పడి చెడి యుండగా దేవ మాదు దరికి జేరి - లేవ నెత్తితివి ఎంత జాలి ఎంత ప్రేమ - స్తుతుల నర్పింతుము 2. దినదినము నిను శోధించి - దుఃఖ పెట్టితిమి కేవలము శరీరులమని - కనికరించితివి క్షమించి మమ్ము కడిగితివి - స్తుతుల నర్పింతుము 3. నింద వేదన శ్రమలు బహు - నిట్టూర్పులయందు విసుగకుండ సేవచేయ - నొసగు నోర్పును నింపు నీ శుద్ధాత్మతోను - స్తుతుల నర్పింతుము 4. సూర్యచంద్ర తారలందు - వింత సూచనలు జరుగ జనులు ధైర్యము చెడి - కూలి చూచెదరు అయితే నీకై చూచు మేము - బలము నొందెదము 5. సమాజముగ కూర్చి నీదు - సన్నిధియందు ప్రార్థన సహవాసములలో - స్థిరులజేయుము తేరి చూస్తూ నీ రాకడకై - స్తుతుల నర్పింతుము 6. శత్రుటురులు త్రుంచివేసి - జీవమిచ్చితివి ఆహా! యేమర్పింతుము - నీ ఉపకారములకై చేతబట్టి రక్షణపాత్ర - స్తుతుల నర్పింతుము 7. గతబ్రతుకులో వాత్సల్యమున - గాచి యీ క్షితిన్ నడిపె నవ్యవత్సరముకై - కృపాక్షేమములతో సత్యుడ సిల్వశక్తి నొసగు - సాగముందుకు
Lyrics are provided for reference only. All rights belong to respective owners. If you are a copyright holder and wish to request removal, please contact us.