TG-5430
Telugu

పరములో నీతోనే ఉండాలనీ నను కోరి కొన్నావు

Paramuloo Neethoonee Undaalanee Nanu Koori Konnaavu

0
views
పల్లవి

పరములో నీతోనే ఉండాలనీ - నను కోరి కొన్నావు (2) నన్ను ప్రేమించి - స్నేహిస్తున్నావు - నన్ను రక్షించి నడిపిస్తున్నావు సర్వాధికారియైన నా యేసు దేవా - నీవే నా కోరికా నీవే నా కోరిక 1.  విసరివెళ్లి మరలి రాని - గాలివలే ఉన్న నన్ను కరుణించితివి ( 2) నీ ప్రేమతో నింపితివీ - నీ సాక్షిగా నిలిపితివి (2) 2.  ఆకాశమందు నీవు తప్ప - నాకెవ్వరున్నారు నా యేసయ్యా (2) నీవుండగా నాకిలలో - వేరేదీ అక్కరలేదు (2)