TG-5429
Telugu

పరమున ప్రభువా వరముల నడుగ

Paramuna Prabhuvaa Varamula Naduga

22
views
పల్లవి

పరమున ప్రభువా వరముల నడుగ నే వెదకితిని నీ పాదములనే 1.  ధనధాన్యములు సర్వసంపదలు సర్వ సుఖములు నిను కోరలేదు నీ ప్రేమ నీ కరుణ నీ కృపయే చాలు నిను గాక నేనేది మరి కోరలేదు (2) ||పరమున||

1వ చరణం

2.  ఇలలోన నా యాత్రను ముగిసి పరలోకమును నే చేరువేళ వేవేల దూతలు గీతాలు పాడ నీపాద కమలాల నను ఒదిగిపోని (2) ||పరమున||

Lyrics are provided for reference only. All rights belong to respective owners. If you are a copyright holder and wish to request removal, please contact us.