♪♫
TG-5449
Telugu
పరవశించి పాడనా ప్రభు యేసుకు గీతము
Paravashinchi Paadanaa Prabhu Yeesuku Geethamu
26
views
పల్లవి
పరవశించి పాడనా ప్రభు యేసుకు గీతము పరమ పావనుడైన బాల యేసుకు స్తోత్రము పాడేద క్రిస్టమస్ గీతము చాటేద ప్రభుని వార్తను(2) ||పరవశించి||
1వ చరణం
రాజులకు రాజు ప్రభువులకు ప్రభువు దీనుడై పశుశాలలో పవలించెను (2) పాపులను రక్షింప ఏతెంచును(2) మానవులకు శాంతిని దయచేసేను(2) ||పాడేద||
2వ చరణం
ఆశ్చర్యకరుడు ఆలోచనకర్త బలవంతుడైన దేవుడాయినే(2) నిత్యుడాగు తండ్రి సమాధానకర్త(2) అద్భుతములు చేయు దేవుడైనే(2) ||పాడేద||
3వ చరణం
ఈ దినమందినను ప్రభు యేసుని రక్షకునిగా అంగీకరించూ సోదర(2) పరలోక మార్గము యేసు దేవుడు(2) నిత్యజీవము నిరతము అనుగ్రహించెను (2) ||పాడేద||
Lyrics are provided for reference only. All rights belong to respective owners. If you are a copyright holder and wish to request removal, please contact us.