♪♫
TG-5454
Telugu
పరిచయమేగా నేను నీకు నేను ఎవరో నేనెరుగక మునుపే
Parichayameegaa Neenu Neeku Neenu Evaroo Neenerugaka Munupee
21
views
పల్లవి
పరిచయమేగా నేను నీకు నేను ఎవరో నేనెరుగక మునుపే నీ వాక్యములతో బలపరిచితివే నేను నీలో కొనసాగుట కొరకే ఉన్నత స్థలములో నిలిచిన దేవా నా స్నేహితుడై నడిపే ప్రభువా (2) ||పరిచయమేగా||
1వ చరణం
నిత్యమైన నీ సత్యము నెరిగి విడిచితి నిన్నే చిత్తము చెదిరి (2) కన్నీటితో నీదు పాదాలు కడుగగా కరుణించు యేసయ్య నా కరుకు కరుగగా (2) ||పరిచయమేగా||
2వ చరణం
మధురమయిన నీ ప్రేమను మరచి మారాను గ్రోలితి వినయము విడిచి (2) మనసారా నిన్ను మన్నింపు కోరగా వేడితిని నిన్నే చిత్తమును యివ్వగా (2) ||పరిచయమేగా||
Lyrics are provided for reference only. All rights belong to respective owners. If you are a copyright holder and wish to request removal, please contact us.