♪♫
TG-5458
Telugu
పరిశుద్ధ అగ్నిని పంపు దేవా రాజిల్లి
Parishuddha Agnini Panpu Deevaa Raajilli
25
views
పల్లవి
1. పరిశుద్ధ అగ్నిని పంపు దేవా - రాజిల్లి వ్యాపింపజేయు దేవా 2. కరుణతో అగ్నికణములను - కరిగించి హృదయము తాకించుము 3. దేశమెల్లడలను దివ్యాగ్నిచే - దోషమెల్లను కాల్చి వేయుటకు 4. కన్యక వృద్ధులు యౌవనులు - ఉన్నత ఆత్మచే నింపబడన్ 5. పాపులు పశ్చాత్తాపపడన్ - శుద్ధుల మలినము పోగొట్టన్ 6. పాపము శాపము లన్నియును - భస్మమి కాలి నశించునట్లు 7. యేసుని ప్రేమను రుచిచూడను - విశ్వాసమునందు వర్థిల్లను
Lyrics are provided for reference only. All rights belong to respective owners. If you are a copyright holder and wish to request removal, please contact us.