♪♫
TG-4082
Telugu
పరిశుద్ధ గ్రంథము
Parishuddha Grandhamu
0
views
పల్లవి
పరిశుద్ధ గ్రంథము – వాగ్ధాన నిలయము ప్రేమకు ప్రతిరూపము – నిరీక్షణకాధారము (2) బాధలను తొలగించును అనుదినము వాక్యమును ధ్యానించినా ఆదరణ కలిగించును అనుదినము వాక్యమును ధ్యానించినా (2) ||పరిశుద్ధ||
1వ చరణం
సరిచేసి బలపరచును అనుదినము వాక్యమును ధ్యానించినా క్షమియించుట నేర్పించును అనుదినము వాక్యమును ధ్యానించినా (2) ||పరిశుద్ధ||
2వ చరణం
సహనమును దయచేయును అనుదినము వాక్యమును ధ్యానించినా ప్రభు రాకకై స్థిరపరచును అనుదినము వాక్యమును ధ్యానించినా (2) ||పరిశుద్ధ||