♪♫
TG-5459
Telugu
పరిశుద్ధ జనముతో చేరి పరిశుద్ధ స్థలములో నిలచి
Parishuddha Janamuthoo Cheeri Parishuddha Sthalamuloo Nilachi
22
views
పల్లవి
పరిశుద్ధ జనముతో చేరి - పరిశుద్ధ స్థలములో నిలచి హల్లెలూయా పాటలే పాడి ఆడేదన్ (2) సీయోను మార్గములోన - ఆనంద యాత్రలు చేస్తూ సరదాగా సాగిపోయేదన్ సీయోను మార్గములోన - ఆనంద యాత్రలు చేస్తూ అద్దరిలో చేరిపోయేదన్ 1. యేసయ్య మాటలు వింటూ - యేసయ్య మార్గం చూస్తూ యేసయ్య కొరకే జీవిస్తూ (2) మరి ఈ లోక విషవలయాన్ని ఆత్మీయ గంతులు వేస్తూ (2) ఛేధించి ముందుకు సాగెదన్ (2) 2. సీయోను నగరములోన - యేసయ్య శిష్యుల చూచి జ్ఞాపకాలు ముచ్చటించెదన్ (2) మరి హత సాక్ష్య గుంపులతోటి విస్వాసవీరులతోటి (2) హోసన్న భేరిని మ్రోగింతున్ (2)
Lyrics are provided for reference only. All rights belong to respective owners. If you are a copyright holder and wish to request removal, please contact us.