♪♫
TG-5461
Telugu
పరిశుద్ధ పరిశుద్ధ ప్రభుయేసు రమ్ము
Parishuddha Parishuddha Prabhuyeesu Rammu
0
views
పల్లవి
పరిశుద్ధ పరిశుద్ధ ప్రభుయేసు రమ్ము మాకు నేడే నీ దీవెనలిమ్ము 1. సంపూర్ణ హృదయముతో నిన్ను స్తుతించుటకు కృపనిమ్మయా - కృపనిమ్మయా 2. వేడుచున్నాము యేసు - వేగిరముగా రమ్ము రమ్ము ప్రియుడా - రమ్ము ప్రియుడా 3. హృదయముల నీరక్తముచే శుద్ధి చేయుమా శుద్ధిచేయుమా - శుద్ధిచేయుమా 4. ఆత్మతో మా హృదయముల - నిప్పుడు నింపుమా ప్రభు నింపుమా - ప్రభు నింపుమా