TG-5462
Telugu

పరిశుద్ధ ప్రభు యేసు స్తుతి స్తోత్రం

Parishuddha Prabhu Yeesu Sthuthi Sthoothran

0
views
పల్లవి

పరిశుద్ధ ప్రభు యేసు - స్తుతి స్తోత్రం నన్ను రక్షించినట్టి - నా ప్రభువా 1.  గొప్ప దేవుడవని - నే నెరిగితిని తప్పకుండ నీ నామము - స్మరియింతును 2.  తండ్రివైతివి నీవు - పరమునందు దండి ప్రియుదవు నీవు - నా రక్షకా 3.  బహు విశ్వాస హీనుడ - నగు నాకు మహా ప్రభువై నన్నున్ - మోసెదవా! 4.  సజీవుడవైన - విమోచకుడా ఉజ్జీవము నొసగి - లేపితివే 5.  మంచి కాపరి నీవే - మా యేసు ప్రభూ కొంచెమైనను కొదువ - లేదికను 6.  పరలోక ప్రధాన - యాజకుడా ఏ రీతిగా నిను నే పూజింతును? 7.  పరలోకములో నుండి - వరుడేసు అరుదెంచు నాకై – హల్లెలూయ