TG-5475
Telugu

పరిశుద్ధాత్ముడా.. నా మంచి స్నేహితుడా

Parishuddhaathmudaa.. Naa Manchi Sneehithudaa

25
views
పల్లవి

పరిశుద్ధాత్ముడా నా మంచి స్నేహితుడా నడిపించుము నీ త్రోవలో కాపాడుము నీ నీడలో యేసు పేరున జగతికి ఏతెంచితివి సర్వ సత్యమందు మమ్ము స్థాపించితివి నీ కృపలో నిత్యము బలపరచుమా జ్ఞానాత్మవై మమ్ము నడిపించుమా దీనులను ఆదరించు దైవాత్మవు కన్నీటిని తొలగించు కనికరాత్మవు అపవాది క్రియలను లయపరచుమా జీవాత్మవై మమ్ము బ్రతికించుమా పాపులను రక్షించు పవిత్రాత్మవు పాపమును కాల్చెడి దహించు ఆత్మవు నీ శక్తి ధైర్యము మా కొసగుమా విజ్ఞాపన ఆత్మతో మమ్ము నింపుమా

Lyrics are provided for reference only. All rights belong to respective owners. If you are a copyright holder and wish to request removal, please contact us.