♪♫
TG-4083
Telugu
పరిశుద్ధాత్ముడా నీకే
Parishuddhaathmudaa Neeke
0
views
పల్లవి
పరిశుద్ధాత్ముడా నీకే వందనం (4) ఆదరణ కర్తా సమాధాన కర్త (2) సర్వ సత్యములోనికి నడిపే మా ప్రియా దైవమా (2) ||పరిశుద్ధాత్ముడా||
1వ చరణం
స గ గ గ గ మ గ రి స ని ద ప స గ గ గ గ మ గ ని గ మ స గ గ గ గ మ గ రి స ని ద ప ప ద ని రి స.. రి స మాతోనే ఉండిన వేళ శక్తితో నింపబడుదుము సర్వ లోకానికి మేము సాక్ష్యమిచ్చెదం (2) శక్తి చేత కానే కాదు బలముతోను కానే కాదు (2) నీ ఆత్మ ద్వారా జరుగును కార్యములు నీ వల్లే జరుగును మహిమలు (2) ||పరిశుద్ధాత్ముడా||
2వ చరణం
దేవుని రాజ్యమనగా నీతియు సమాధానము పరిశుద్ధ ఆత్మ యందలి ఆనందము (2) ఆత్మ గల వాడే దేవుని వాడు ఆత్మ మూలముగా జీవించును (2) విజ్ఞాపనమును చేయును మన పక్షముగా సమస్తమును బోధించును (2) ||పరిశుద్ధాత్ముడా||