♪♫
TG-2284
Telugu
పరిశుద్ధాత్ముడా నీకే వందనం
parishuddhaathmudaa neekee vandanam
81
views
పల్లవి
పరిశుద్ధాత్ముడా నీకే వందనం (4) ఆదరణ కర్తా సమాధాన కర్త (2) సర్వ సత్యములోనికి నడిపే మా ప్రియా దైవమా (2) ||పరిశుద్ధాత్ముడా||
1వ చరణం
స గ గ గ గ మ గ రి స ని ద ప స గ గ గ గ మ గ ని గ మ ప ద ని రి స.. రి స మాతోనే ఉండిన వేళ శక్తితో నింపబడుదుము సర్వ లోకానికి మేము సాక్ష్యమిచ్చెదం శక్తి చేత కానే కాదు బలముతోను కానే కాదు నీ ఆత్మ ద్వారా జరుగును కార్యములు నీ వల్లే జరుగును మహిమలు దేవుని రాజ్యమనగా నీతియు సమాధానము పరిశుద్ధ ఆత్మ యందలి ఆనందము ఆత్మ గల వాడే దేవుని వాడు ఆత్మ మూలముగా జీవించును విజ్ఞాపనమును చేయును మన పక్షముగా సమస్తమును బోధించును
Lyrics are provided for reference only. All rights belong to respective owners. If you are a copyright holder and wish to request removal, please contact us.