♪♫
TG-4085
Telugu
పరిశుద్ధుడా పావనుడా
Parishuddhudaa Paavanudaa
19
views
పల్లవి
పరిశుద్ధుడా పావనుడా అత్యున్నతుడా నీవే (2) నీ నామమునే స్తుతియించెదా నీ నామమునే ఘనపరచెదా (2) నీలోనే రక్షణ నీలోనే నిరీక్షణ నీలోనే విజయము నీలోనే సంతోషం ఆరాధన నీకే – ఆరాధన నీకే ఆరాధన నీకే (2) నా అడుగులో అడుగై నా శ్వాసలో శ్వాసై నే నడచిన వేళలో ప్రతి అడుగై (2) నా ఊపిరి నా గానము నా సర్వము నీవే నా యేసయ్యా నీకేనయ్యా ఆరాధన ||ఆరాధన||
1వ చరణం
నాపై నీ ఆత్మను కుమ్మరించుము యేసయ్యా నీ శక్తితో నను నింపు బలవంతుడా (2) ||ఆరాధన||
Lyrics are provided for reference only. All rights belong to respective owners. If you are a copyright holder and wish to request removal, please contact us.