♪♫
TG-2395
Telugu
పరిశుద్ధుడా పరిశుద్ధుడా నీ సన్నిధిలో
parishuddhudaa parishuddhudaa nee sannidhiloo
78
views
పల్లవి
పరిశుద్ధుడా పరిశుద్ధుడా నీ సన్నిధిలో మోకరించెదా ప్రాణాత్మతో శరీరముతో జయమని పాడెదా హోసన్నా జయమే – (8) గొర్రెపిల్లా గొర్రెపిల్లా నీవంటి వారు ఎవరున్నారయ్యా లోక పాపం మోసుకున్న దావీదు తనయుడా ప్రతి రోజు ప్రతి నిమిషము జయమని పాడెదా – (2) ప్రతి చోట ప్రతి స్థలములో జయమని చాటెదా – (2) ||పరిశుద్ధుడా||
Lyrics are provided for reference only. All rights belong to respective owners. If you are a copyright holder and wish to request removal, please contact us.