♪♫
TG-3361
Telugu
పరిశుద్ధుడవు, నా దేవుడవు
parishuddhudavu, naa deevudavu
Chris Vincent Darlaఎస్తేర్ ఎవెలిన్ · Esther Evelyne గారీ మాథ్యూస్, క్రిస్ విన్సన్ట్ దార్ల, కత్రినా కాల్విన్ & రెబెకాహ్ కాల్విన్. · Garry Matthews, Chris Vincent Darla, Cathrina Calvin & Rebekah Calvin.
0
views
పల్లవి పూర్వ భాగం
పరిశుద్ధుడవు, నా దేవుడవు నీ సన్నిధిలోనే, ఆనందము (2)
పల్లవి పూర్వ భాగం 2
స్తుతియు మహిమ స్తోత్రం ఘనత నీకే చెల్లును, నీకే కలుగును (2)
పల్లవి
హలేలూయా - హలేలూయా హలేలూయా - హలేలూయా (2)
1వ చరణం
అత్యున్నత సింహాసనముపై - ఆసీనుడవైయున్నావు, అత్యంత ప్రేమ - నాపై చూపియున్నావు (2)
పల్లవి పూర్వ భాగం 2
సర్వోనతుడా, మహోన్నతుడా నీకే ఆరాధన నీకే స్తుతి కీర్తన
Lyrics are provided for reference only. All rights belong to respective owners. If you are a copyright holder and wish to request removal, please contact us.
