TG-5478
Telugu

పరిశుద్ధుడవు పరమందు శ్రేష్ఠుడవు ఆరాధ్యుడవు అతి సుందరుడవు

Parishuddhudavu Paramandu Shreeshthudavu Aaraadhyudavu Athi Sundarudavu

21
views
పల్లవి

పరిశుద్ధుడవు పరమందు శ్రేష్ఠుడవు ఆరాధ్యుడవు అతి సుందరుడవు యేసయ్యా నీ రక్తధారలు శుద్ధి చేసెనయ్యా నా పాప డాగులు యేసయ్యా నా పాపము మానలేని కన్నులు గలవాడను మోహపుచూపులతో మదమెక్కిన వాడను నీ జ్ఞానమూ నేను త్రోసివేయుచున్ననూ జీవముతో నింపితివి జయోత్సాహమిచ్చితివి తాపకరమైన నాగుల విషమును చిందిస్తూ మాటలతో గాయపరచువాడను నీ మాటను నేను లెక్క చేయకున్ననూ మేలులెన్నో చేసితివి మర్యాదను నేర్పితివి గర్వముతో నిండిన హృదయపు గిన్నెను పగతీర్చుకొనుటలో ప్రావీణ్యుడను నీ ప్రేమను నేను తూలనాడుచున్ననూ పరిశుద్ధత నిచ్చితివి పరలోకం చేర్చితివి

Lyrics are provided for reference only. All rights belong to respective owners. If you are a copyright holder and wish to request removal, please contact us.