TG-2997
Telugu

పరిశుద్ధుడు పరిశుద్ధుడు

parishuddhudu parishuddhudu

Ps. Joffy Nayanapogulaపాస్టర్. జొఫ్య్ నయానాపోగుల · Ps. Joffy Nayanapogulaపాస్టర్. జొఫ్య్ నయానాపోగుల & పాస్టర్. రూఫుస్ గంట · Ps. Joffy Nayanapogula & Ps. Rufus Ganta
13
views
Chorus

పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడు సర్వ శక్తుడవు ఆరాధన మహోన్నత పరిశుద్ధునికే భూమ్యాకాశములను సృష్టించెను పరిశుద్ధుడు పరిశుద్ధుడు మహిమగల రాజు ఆరాధన దైవతన క్రీస్తేయేసునకే శుద్ధాత్మ మహిమతో విస్తారించు యోగ్యుడావు సమస్త ఘనత నీకే నీవే సత్య సర్వ శక్తి దేవుడవు నీవే సత్య సర్వ శక్తి దేవుడవు నీవే సత్య సర్వ శక్తి దేవుడవు నీవే సత్య సర్వ శక్తి దేవుడవు

Lyrics are provided for reference only. All rights belong to respective owners. If you are a copyright holder and wish to request removal, please contact us.