TG-5483
Telugu

పర్వతాలు తొలగిపోయినా మెట్టలన్ని దద్దరిల్లిన

Parvathaalu Tholagipooyinaa Mettalanni Daddarillina

0
views
పల్లవి

పర్వతాలు తొలగిపోయినా మెట్టలన్ని దద్దరిల్లిన (2) ఆయన కృప ఆయన దయ నాయెడల మరదేన్నడు (2) ||పర్వతాలు||

1వ చరణం

నన్ను ఎన్నడూ విడువని దేవుడు ఒక్క క్షణమైనా మరువని నా దేవుడు (2) నాకోసం ప్రాణమిచినా రక్షకుడు నా మనుగడకు చాలిన వాడు (2) ||పర్వతాలు||

2వ చరణం

యెహోవా నిస్సి జయమునిచ్చు దేవుడు యెహోవా షమ్మ తోడై నడిపించును (2) నా బ్రతుకుకు నమ్మదగిన దేవుడు నా ప్రాణమునకు చాలినా వాడు (2) ||పర్వతాలు||

3వ చరణం

యెహోవా రఫ్ఫా స్వస్థపరచు దేవుడు యెహోవా రూవ కాపరిగా ఉన్నాడు (2) రాబోవు కాలమంతా కాపాడును నా ప్రాణమునకు చాలిన దేవుడు (2) ||పర్వతాలు||