TG-5485
Telugu

పశువుల పాకలోన మన యేసు మన పాపముల కొరకై జన్మించెను

Pashuvula Paakaloona Mana Yeesu Mana Paapamula Korakai Janminchenu

21
views
పల్లవి

LaLa La La La La.. పశువుల పాకలోన మన యేసు మన పాపముల కొరకై జన్మించెను చీకటి గల బ్రతుకులను విడిపించుటకు వెలుగై ఇల మన కొరకు ఉదయించెను (2) Happy Happy Christmas Merry Merry Christmas (2) Happy Happy Merry Happy Merry Christmas Happy Merry Happy Merry Happy Christmas బెత్లహేము పురములోన రక్షకుడు దావీదు వంశమున జన్మించెను కన్యమరియ గర్భమున ఉద్భవించెను పరిశుద్ధునిగ మనకై ఇల వెలిసెను (2) Happy Happy Christmas Merry Merry Christmas (2) Happy Happy Merry Happy Merry Christmas Happy Merry Happy Merry Happy Christmas దేవుడు తన వాగ్దానము నెరవేర్చెను మెస్సియగ తనయునినే మనకిచ్చెను దేవదూతలు ప్రభువును శిశువుగ చూచి హల్లేలూయ స్తోత్రమనుచు ఆరాధించిరి (2) Happy Happy Christmas Merry Merry Christmas (2) Happy Happy Merry Happy Merry Christmas Happy Merry Happy Merry Happy Christmas జ్ఞానులు గొల్లలు వెదకుచు ప్రభుచెంతకు కానుకల నర్ఫించి ఆరాధించిరి యూదుల రాజును చూచి ఉల్లసించుచు శుభవార్తను ఇతరులకు ప్రకటించిరి (2) Happy Happy Christmas Merry Merry Christmas (2) Happy Happy Merry Happy Merry Christmas Happy Merry Happy Merry Happy Christmas పశువుల పాకలోన మన యేసు మన పాపముల కొరకై జన్మించెను చీకటి గల బ్రతుకులను విడిపించుటకు వెలుగై ఇల మన కొరకు ఉదయించెను (2) Happy Happy Christmas Merry Merry Christmas (2) Happy Happy Merry Happy Merry Christmas Happy Merry Happy Merry Happy Christmas LaLa La La La La..

Lyrics are provided for reference only. All rights belong to respective owners. If you are a copyright holder and wish to request removal, please contact us.