పసి బాలుడై ఉదయించినడే పశుశాలలో పరండినాడే
Pasi Baaludai Udayinchinadee Pashushaalaloo Parandinaadee
పసి బాలుడై ఉదయించినడే పశుశాలలో పరండినాడే పరలోకానే విడిచినాడే ఈ లోకములో జన్మించినాడే (2) ఈ లోకానే రక్షించు దేవుడు నీతి న్యాయమును స్తాపించు రక్షకుడు పరలోకమే భువి కరునించేను రారాజు ఇలలో వెలసెను యేసయ్యా నీకే స్తోత్రంము యేసయ్యా నీకే స్తుతి గీతము (2) నా చింతలు తీరేనయ్య నా బాధలు పొయ్యేనయ్య నా వ్యాధులు తోలగేనయ్య నా శాపము విరిగేనాయ్య ప్రతి వేదనను చిరినవ్వుగా మర్చవు ప్రతి దోషముల నుండి విడిపించావు ప్రతి వ్యాధుల నుండి స్వస్థతనిచావు పరలోకానికి మార్గం తెరిచావు ప్రధాన యజకుడవు పరిశుద్ధ దేవుడవు (2) హృదయానే కొరవాయ్య రక్షణ మార్గమే చుపవయ్య నూతన సృష్టిగా మర్చవయ్య పరిశుదధాత్మతో నింపావయ్య నీ నామములోనే విడుదల దొరుకును నీ నామములోనే రక్షణ కలుగును నీ రాజ్యములో నిత్యము నిలిచేదను సదా కాలము నీతోనుండేదను ఏమ్మానుఏలును నాతో ఉన్న వాడవు (2) ||పసి బాలుడై ఉదయించినాడే||
Lyrics are provided for reference only. All rights belong to respective owners. If you are a copyright holder and wish to request removal, please contact us.