♪♫
TG-5489
Telugu
పసిబాలుడేసుడు మహనీయుడేసుడు
Pasibaaludeesudu Mahaneeyudeesudu
0
views
పల్లవి
పసిబాలుడేసుడు మహనీయుడేసుడు లోకాలనేలే రాజు ఇతడు పాదాలు కడిగే కడుదీనుడు రక్షణ నిచ్చే రక్షకుడు - మనకై ఇలలో వెలసినాడు నిన్ను నన్ను ప్రేమించినాడు పరమును విడచి భువికొచ్చినాడు లోకాన్ని సాసించే సర్వాదికారుడు ప్రేమను పంచే సాత్వికుడితడు పాపాన్ని ద్వేషించే పరిశుద్ధుడితడు పాపులను క్షమియించే కరుణా సంపన్నుడు ||రక్షణ||
1వ చరణం
ఉహకందని ఆశ్చర్యకరుడు మరణాన్ని జయించిన అజేయుడితడు నెమ్మదినిచ్చే శాంతి స్వరూపుడు - వేదనను తొలగించే పరిపూర్ణుడితుడు శాపాన్ని తొలగించే మన నిమోచకుడు నిత్య రాజ్యంలో నిలబెట్టుతాడు రక్షణ నిచ్చే రక్షకుడు పరమున చేర్చె పరమాత్మడు (4) ||పసిబాలుడేసుడు||