పసిబాలుడు రాజుగ జన్మించెను లోకమునకు వెలుగై దిగివచ్చెను
Pasibaaludu Raajuga Janminchenu Lookamunaku Velugai Digivachchenu
పసిబాలుడు రాజుగ జన్మించెను లోకమునకు వెలుగై దిగివచ్చెను ఆకాశములో దేవదూతలు ఆరాధించెను భూలోకములో సంతోషముతో పొంగిపోయెను చీకటి జీవితాలను వెలిగించెను (2) ఆనందించెదము మనమంత ఉత్సాహించెదం ఆనందించెదము మనమంత ఉత్సాహించెదం ఆనందించెదము మనమంత ఉత్సాహించెదం ఆనందించెదము మనమంత ఉత్సాహించెదం పసిబాలుడు రాజుగ జన్మించెను లోకమునకు వెలుగై దిగివచ్చెను పాపపు జీవితమును మార్చుటకు రక్షణ జీవితమును ఇచ్చుటకు (2) దైవమే మనిషి రూపమై వచ్చను పరలోకానికి మార్గము తెరచెను (2) ఆనందించెదము మనమంత ఉత్సాహించెదం ఆనందించెదము మనమంత ఉత్సాహించెదం ఆనందించెదము మనమంత ఉత్సాహించెదం ఆనందించెదము మనమంత ఉత్సాహించెదం పసిబాలుడు రాజుగ జన్మించెను లోకమునకు వెలుగై దిగివచ్చెను చీకటినుండి నిన్ను వెలిగించుటకు మరణమునుండి నిన్ను విడిపించుటకు (2) దైవకుమారుడు పరమును వీడెను పాపికి మోక్షపు మార్గము చూపెను (2) ఆనందించెదము మనమంత ఉత్సాహించెదం ఆనందించెదము మనమంత ఉత్సాహించెదం ఆనందించెదము మనమంత ఉత్సాహించెదం ఆనందించెదము మనమంత ఉత్సాహించెదం ఆనందించెదము మనమంత ఉత్సాహించెదం ఆనందించెదము మనమంత ఉత్సాహించెదం ఆనందించెదము మనమంత ఉత్సాహించెదం ఆనందించెదము మనమంత ఉత్సాహించెదం
Lyrics are provided for reference only. All rights belong to respective owners. If you are a copyright holder and wish to request removal, please contact us.