పవిత్రమైన జీవిత
Pavitramaaina Jeevitam
పవిత్రమైన జీవితం నాకిచ్చినావు నిత్య రాజ్యానికి దారి చూపినావు యేసయ్యా నీ ప్రేమ... ఎంత మాధుర్యం యేసయ్యా.. 1. నీ ప్రేమ సీయోను శిఖరాగ్రమయ్యా నీ త్యాగం కల్వరి గిరియేనయ్యా యేసయ్యా నీ ప్రేమ... ఎంత మాధుర్యం యేసయ్యా.. 2. నా జీవం నీలోనే దాచినావయ్యా నా జీవితం నీతోనే గడిపెదనయ్యా యేసయ్యా నీ ప్రేమ... ఎంత మాధుర్యం యేసయ్యా.. 3. మనుషులు ద్వేషముతో నను హిoసించిన నా మనస్సు నీవైపు త్రిప్పితినయ్యా నీ రక్త ధారలే నన్ను ఇలా ..శుద్ధీకరించెను యేసయ్యా... Nitya Raajyāniki Daari Choopināvu Yesayya, Nee Prema... Entha Maadhuryam Yesayya... 1. Nee Prema Siyonu Shikharaagramayya Nee Tyaagam Kalvari Giriyenayya Yesayya, Nee Prema... Entha Maadhuryam Yesayya... 2. Naa Jeevam Neelonē Daachhinaavayya Naa Jeevitam Neethonē Gadipedanayya Yesayya, Nee Prema... Entha Maadhuryam Yesayya... 3. Manushulu Dveshamutho Nanu Hinsinchina Naa Manassu Neevaipu Thrippithinayya Nee Rakta Dhaarale Nannu Ila... Shuddhikarinchenu Yesayya...
Lyrics are provided for reference only. All rights belong to respective owners. If you are a copyright holder and wish to request removal, please contact us.