♪♫
TG-2917
Telugu
పిల్లలారా నా మాట వినుడి
pillalaaraa naa maata vinudi
84
views
పల్లవి
పిల్లలారా నా మాట వినుడి యెహోవా యందు భక్తి నేర్పెదను – (2) ||పిల్లలారా||
1వ చరణం
బ్రతుక గోరువాడెవడైన కలడా? (2) మేలునొందుచు చాలా దినములు కపటమైన చెడు మాటలాడక కాచుకొనుము నీదు పెదవులను కీడు మాని మేలునే చేయుము సమాధానము వెదకి వెంటాడు యెహోవా దృష్టి నీతిమంతులపై కలదు వారి మొఱల వినును దుష్టుల జ్ఞాపకమున్ భూమినుండి కొట్టివేయు తన సన్నిధి నుండి నీతిమంతులు మొఱ పెట్టగా విని శ్రమల నుండి తప్పించును విరిగినట్టి హృదయములకు యెహోవా ఆసన్నుడై యున్నాడు నలిగియున్న వారల నెల్ల ఆయనే రక్షించు ప్రేమగల్గి
Lyrics are provided for reference only. All rights belong to respective owners. If you are a copyright holder and wish to request removal, please contact us.